హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మూడవ రోజుకు చేరిన నిరసన

కృష్ణా: ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.396ను వ్యతిరేకిస్తూ కంకిపాడు డాక్యుమెంట్ రైడర్స్ చేపట్టిన పెన్‌డౌన్ ఆందోళన బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ సేవలను ఆధునీకరించడం, సరళీకరించడం లేదా సంస్కరణలు తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించడం లేదని డాక్యుమెంట్ రైటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ బాబు అన్నారు.