SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పార్థసారథి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని అన్నారు. అలాగే, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో అమలవుతున్న గృహనిర్మాణ పథకాల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'నిర్మాణ పనుల్లో నాణ్యత, వేగం ఉండాలి'


