కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే విద్యావ్యవస్థలో లోపాలపై చర్చ జరుగుతుందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. అప్పటి వరకు ఎలాంటి చర్చ జరగదని తేల్చి చెప్పారు. అలాగే విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
కేంద్రానికి కాంగ్రెస్ అల్టిమేటం


