KDP: నగరపాలక సంస్థ కమిషనర్ డా. పి. భవాని ప్రసాద్ బుధవారం ఉదయం ఓం శాంతి నగర్, ప్రకాష్ నగర్, బుద్ధా టౌన్‌షిప్, ఆర్ట్స్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్ల పరిశుభ్రత, చెత్త సేకరణ, కాలువల శుభ్రతను తనిఖీ చేసి, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
కమిషనర్ ఆకస్మిక తనిఖీ


