ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్‌కు సీజేపీ లేఖ రాసింది. తక్షణమే నిరాహార దీక్షను విరమించాలని కోరింది. విద్యార్థుల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న త్యాగం కోట్ల మంది విద్యార్థులకు, యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపింది. దీక్ష విరమించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోదని.. విద్యార్థుల హక్కుల కోసం, న్యాయం కోసం ఉద్యమాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వాగ్దానం చేసింది.
వార్తలు
వాంగ్ చుక్‌కు సీజేపీ లేఖ


