అన్నమయ్య: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసు శాఖ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా, డీఎస్పీ పోస్టును స్టేట్ క్యాడర్‌గా పునర్వర్గీకరించేలా జీవో ఎంఎస్ నెం.103లో సవరణలు చేయాలని కోరారు. ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
వార్తలు
జీవో సవరణకు మంత్రికి వినతి


