AKP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో రైతులు చిరుధాన్యాల సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవిబాబు సూచించారు. బుధవారం ఎలమంచిలి మండలం హరిపురం, కొత్తూరులోఏడీఏ సుమంత ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరి సాగు చేస్తున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలన్నారు.
వార్తలు
'ప్రకృతి వ్యవసాయానికి ముందుకు రావాలి'


