హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రంలో ఉన్నది నియంతృత్వ సర్కార్: ఖర్గే

ప్రస్తుతం దేశంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని నియంతృత్వ సర్కార్ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ నేతలు పార్లమెంటులో ఎంపీలను గౌరవించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులతో కొట్టించారని ధ్వజమెత్తారు. అన్యాయాన్ని ప్రశ్నించకుండా విద్యార్థులు, ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.