హైదరాబాద్: 28°C
వార్తలు

'విపక్షాలు యువతను తప్పదారి పట్టిస్తున్నాయి'

ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రతిపక్షాలు పరిష్కారం కోరుకోవటం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు.