ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యువతను పార్లమెంటు వైపు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే బలగాలను భారీగా మోహరించారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద టెన్షన్.. టెన్షన్


