NLG: నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుత నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడంపై కేంద్రం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'


