లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సస్పెండ్ అయ్యారు. అనుచిత ప్రవర్తన కారణంగా ఆయనను దిగువ సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాల సమావేశాలు జరిగే వరకు ఆయనపై వేటు వేసినట్లు ప్రకటించారు.
వార్తలు
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సస్పెండ్


