హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంను ఆహ్వానించిన బండ్ల గణేష్

HYD: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కుటుంబసమేతంగా కలిసి ఆహ్వానించారు. ఆగస్టు 16న జరగనున్న తన కుమార్తె జనని వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని శుభలేఖను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం దంపతులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.