హైదరాబాద్: 28°C
వార్తలు

అర్జీలు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్

GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావేదిక' కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.