హైదరాబాద్: 28°C
వార్తలు

సాయంత్రం 4గంటలకు రాహుల్ ప్రెస్‌మీట్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాల సజావు నిర్వహణ, విద్యార్థుల ఆందోళనలతో పాటు పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.