హైదరాబాద్: 28°C
వార్తలు

పేపర్ లీకేజీ ఘటనపై నిరసన

NZB: నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలన్నారు. మండలంలోని గ్రామ సర్పంచులు, మండల అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు , నాయకులు ఉన్నారు.