TG: టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచందర్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌కు రావాలని సూచించారు.
వార్తలు
TBJP చీఫ్ అరెస్ట్.. బండి సంజయ్ ఆగ్రహం


