సభలో నీట్, పేపర్ లీక్ ఆందోళనలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, దుస్తులు చించడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్తుపై బయట వేదికలపై మాట్లాడే మోదీ, దీనిపై పార్లమెంట్‌లో ఎందుకు ప్రకటన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
వార్తలు
‘అమ్మాయిల దుస్తులు చించుతారా..?’


