హైదరాబాద్: 28°C
వార్తలు

స్టూడెంట్ క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: చిత్తూరులోని PVKN కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కూటమి నాయకులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి, క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టీ తాగారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.