భారత నేవీలోకి INS మాలవన్ ఎంటరైంది. ఇది శత్రువుల సబ్ మెరైన్‌లను గుర్తించి, నాశనం చేయడంలో సమర్థవంతమైంది. 80M పొడవు, 1,100 టన్నుల బరువు ఉండే దీన్ని 80% స్వదేశీ పరికరాలతో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఛత్రపతి శివాజీ ఉపయోగించిన 'పులిగోరు' దీని అధికారిక చిహ్నానికి స్ఫూర్తి. అధునాతన టార్పెడోలు, రాకెట్లు, శక్తిమంతమైన సోలార్ వ్యవస్థలను కలిగి ఉంది.
వార్తలు
నౌకాదళ సేవల్లోకి 'ఐఎన్‌ఎస్ మాలవన్'


