E.G: రాజానగరం మండలం దివాన్‌చెరువులో ఇటీవల మృతిచెందిన కడియం వెంకట్రావు, మల్లారపు వసంతరావు, మార్గాని పాపారావు, చిక్కన సత్తిబాబు కుటుంబాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి, జనసేన రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, మనోధైర్యం చెప్పారు.
వార్తలు
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


