హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాన్స్‌ఫర్ ఏర్పాటు సమస్య పరిష్కారం

NLR: బుచ్చి పట్టణంలోని 7వ వార్డు ఖాజనగర్ వీధిలో కరెంట్ లోడ్ సమస్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించిన సమయంలో ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో స్పందించిన అధికారులు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫర్‌ని ఏర్పాటు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.