హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చకు సిద్ధం: కిరణ్‌ రిజిజు

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై లోక్‌సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ.. చర్చ నిబంధనలు, సమయం ఖరారు చేసేందుకు అన్ని పార్టీల నిబంధనాధికారులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరింది. దీనికి ముందు విపక్ష నేతలతో సమావేశం కావాలని స్పీకర్ సూచించారు.