ATP: అనంతపురం ఉద్యాన శాస్త్రవేత్త బాతినేని విమలకు అరుదైన గౌరవం దక్కింది. రేకులకుంట పరిశోధన స్థానంలో పనిచేస్తున్న ఆమె డెన్మార్క్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సదరన్ డెన్మార్క్ వర్సిటీలో మూడేళ్ల పరిశోధనకు రూ. 3.6 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. సోయాబీన్‌కు ప్రత్యామ్నాయంగా ఫావా బీన్స్ సాగు, పర్యావరణ ప్రభావాలపై ఆమె పరిశోధించనున్నారు.
వార్తలు
జిల్లా శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక డెన్మార్క్ ఫెలోషిప్


