సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కేంద్రమంత్రి జేపీ నడ్డా, జితేంద్రసింగ్ భేటీ అయ్యారు. మెదాంత ఆసుపత్రిలో గంటసేపు సమావేశమయ్యారు. నీట్ పేపర్ లీక్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడుతున్నట్లు వారు చెప్పారు.
వార్తలు
సోనమ్ వాంగ్‌చుక్‌తో కేంద్రమంత్రులు భేటీ


