రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్, రూ.1.132 లక్షల కోట్ల రుణాల భారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులకు, ప్రజాస్వామ్య రక్షణకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ప్రియాంక గాంధీ


