పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో నీట్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, విపక్షాలు మాత్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. విపక్ష ఎంపీల నినాదాలతో ఉభయ సభలను స్పీకర్ వాయిదా వేశారు.
వార్తలు
పార్లమెంట్ ఉభయసభలు వాయిదా


