PPM: పాలకొండలోని స్దానిక బుషి యోగా కేంద్రంలో బుధవారం యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని 1947జాలై 22న జరిగిన ఓ సమావేశంలో భారత రాజ్యాంగ సభ మొదటిసారిగా ఆమోదించిందని తెలిపారు. అనంతరం యోగ సాధకులు దేశభక్తి నినాదాలు చేశారు.
వార్తలు
ఘనంగా జాతీయ పతాక స్వీకరణ కార్యక్రమం


