ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, ఆందోళనకారులు బైఠాయించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింస చెలరేగడంతో పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా CRPF అదనపు బలగాలను మోహరించారు.
వార్తలు
VIDEO: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత


