SRD: సిర్గాపూర్ మండలం వంగ్దాల్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు పెచ్చులూడుతోంది. గత రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం గదులు శిథిలావస్థకు చేరాయి. కురుస్తున్న భారీ వర్షానికి గదులు బాగా తడిచాయి. పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయని స్థానిక టీచర్లు, విద్యార్థులు తెలిపారు. సర్పంచ్ పండరి పాఠశాలను స్థితిగతులను పరిశీలించారు. చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
పాఠశాల పైకప్పు పెచ్చులూడుతున్నాయి....!


