సత్యసాయి: ధర్మవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, పర్యావరణ పరిరక్షణపై అవగాహణ కల్పిస్తూ స్వయంగా ఎలక్ట్రిక్ ఆటో నడిపారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
వార్తలు
ఆటో నడిపిన మంత్రి సత్యకుమార్


