హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాల నిరసన.. లోక్‌సభ వాయిదా

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మూడో రోజు కూడా వాయిదా పడింది. నిన్నటిలాగే ఈరోజు సభా సమయం ప్రారంభం కాగానే నీట్ పరీక్షలో అవకతవకలపై డిమాండు చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.