హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికాలో మంత్రి సీతక్కకు ఘన వీడ్కోలు

MLG: అమెరికా పర్యటనను ముగించుకొని తెలంగాణకు బయలుదేరిన మంత్రి సీతక్కకు విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘన వీడ్కోలు పలికారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఏ దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని అన్నారు.