హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

MDK: లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన చెప్యాల రేణుక వివాహిత (30)గత అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ మైసగౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ పంతె మల్లేష్, వార్డు సభ్యుడు నాదబోయిన లింగం,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.