TG: కరీంనగర్‌లో దొంగల బీభత్సంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు ఆయన ఫోన్ చేశారు. ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయని సీపీ తెలిపారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
వార్తలు
దొంగల బీభత్సం.. కేంద్రమంత్రి ఆరా


