BHPL: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు DEO రాజేందర్ తెలిపారు. AUG 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 1న పరీక్ష నిర్వహించనున్నారని, ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్కాలర్‌షిప్ అందుతుందన్నారు.
వార్తలు
NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం: DEO


