హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైవర్లకు సురక్షిత నగరంగా HYDకు తొలి స్థానం

HYD: దేశవ్యాప్తంగా నిర్వహించిన రహదారి భద్రత అధ్యయనంలో డ్రైవర్లకు అత్యంత సురక్షిత మెట్రో నగరంగా హైదరాబాద్ నిలిచింది. లక్షల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా, వాస్తవ డ్రైవింగ్ ప్రవర్తన ఆధారంగా ఈ ర్యాంకింగ్ రూపొందించారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతా చర్యలు, నిబంధనల కఠిన అమలుతో హైదరాబాద్ ఈ ఘనత సాధించినట్లు అధ్యయనం వెల్లడించింది.