హైదరాబాద్: 28°C
వార్తలు

CJP ఆందోళన.. ఫుడ్ డొనేట్ చేస్తున్న దాతలు!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు దేశం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. పలువురు దాతలు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా నేరుగా ఆహారం, నీరు ఆర్డర్ చేసి నిరసనకారులకు పంపిస్తున్నారు. అయితే, అవసరానికి మించి భారీగా ఆహార పదార్థాలు చేరుతుండటంతో, ఇకపై ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు పంపవద్దని నిర్వాహకులు నెట్టింట విజ్ఞప్తి చేశారు.