హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి: రాహుల్

విద్యార్థుల అంశం దేశానికి ఎంతో ముఖ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 'ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి. పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకురావాలి. విద్య ఖరీదైందిగా ఎందుకు మారుతుంది. పేపర్ లీకులు ఎందుకు జరుగుతున్నాయి. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలి' అంటూ డిమాండ్ చేశారు.