హైదరాబాద్: 28°C
వార్తలు

పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: కలెక్టర్

MHBD: జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి రైతులకు పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తున్నట్లు MHBD కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, సుగంధ తైలాలు, వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వాడకంపై రైతులను చైతన్య పరుస్తున్నమన్నారు.