హైదరాబాద్: 28°C
వార్తలు

మాదారం ప్రధాన రహదారి గుంతలమయం

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.