AP: కర్నూలులో పికిల్ బాల్ కోర్టును మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. 'అవుట్ డోర్ స్టేడియంలో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టు నిర్మిస్తున్నాం. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు. అవుట్ డోర్ స్టేడియంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి. క్రీడలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు' అని మంత్రి పేర్కొన్నారు.
వార్తలు
కర్నూలులో పికిల్ బాల్ కోర్టు ప్రారంభం


