BHNG: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ MPలు మకర్ ద్వార్ వద్ద నల్ల దుస్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా MPచామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పరీక్ష అవకతవకలపై పార్లమెంట్‌లో చర్చ జరిపి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై అమిత్ షా వివరణ ఇవ్వాలని కోరారు.
వార్తలు
VIDEO: నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపీల నిరసన


