హైదరాబాద్: 28°C
వార్తలు

వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఆందోళనలు

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా విదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్‌లోని యూనియన్ స్క్వేర్‌లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద 'హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ నేతృత్వంలో ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. అమెరికాలోని శాన్ జోస్‌తో పాటు లండన్‌లోని భారత హైకమిషన్, డబ్లిన్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద ప్రదర్శనలు చేపట్టారు.