ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తప్ప మరెక్కడా సమావేశం కావాలని పిలుపు ఇవ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపినట్లు సమాచారం ఉందని, వారితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.
వార్తలు
వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు: అభిజీత్ దీప్కే


