NLG: పర్వతగిరి గ్రామంలో ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు వరికుప్పల ముత్తమ్మకు రూ. 57,000, జక్కలి ఎల్లమ్మకు రూ. 27,500 విలువైన చెక్కులను నాయకులు, గ్రామ ప్రముఖులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెలగొందరాశి ముత్తయ్య, రమేష్, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు.
వార్తలు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


