హైదరాబాద్: 28°C
వార్తలు

బుగ్గ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ

ATP: తాడిపత్రిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. బుధవారం ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.