MHBD: దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ను సిబ్బంది వేములపల్లికి తీసుకెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో దొనకొండ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు మహిళలకు గాయాలు కాగా, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
జీపీ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు


