NRPT: పెబ్బేరు పట్టణంలోని బ్రహ్మంగారి ఆలయ సమీపంలో ప్రజలు సంచరించే ప్రాంతంలో పొదలు, తీగజాతి మొక్కల మాటున విద్యుత్తు నియంత్రిక ఉంది. వర్షాకాలం కావడంతో ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పరిసరాలు శుభ్రంచేయాలని అంతా కోరుతున్నారు.
వార్తలు
బ్రహ్మంగారి ఆలయం వద్ద ప్రమాద హెచ్చరిక


