ATP: ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడన్న యువతి ఫిర్యాదుతో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుళ్లాయిస్వామిపై అనంత గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తాను అతడినే పెళ్లి చేసుకుంటానంటూ సదరు యువతి స్టేషన్ ఆవరణలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
వార్తలు
ఆత్మహత్యకు యత్నించిన యువతి


